నాగబాబు కంటే రోజా రెమ్యునరేషన్ ఎక్కువ, అసలు కారణం ఇదే! *Entertainment | Telugu OneIndia

2022-07-18 115

Naga babu and roja jabardasth programme remuneration differences | ఇటీవల కాలంలో జబర్దస్త్ కు సంబంధించిన అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న కిర్రాక్ ఆర్పీ కూడా ఆ కామెడీ షో పై ఊహించిన విధంగా నెగటివ్ కామెంట్స్ చేయడంతో మిగతా జబర్దస్త్ కమెడియన్స్ కూడా అతనిపై రివర్స్ అయ్యారు. కిర్రాక్ ఆర్పీ చెప్పే విషయంలో ఎలాంటి నిజాలు లేవు అని అతనికి కౌంటర్స్ అయితే ఇచ్చారు.

#Nagababu
#Roja
#Jabardasth
#Sudigalisudheer
#Mallemalaentertainments
#yedukondalu
#Kirrakrp
#ETV
#Syamprasadreddy